|
క్ర. సం |
రకం
|
వేసే కాలం |
పంట కాలం
|
దిగుబడి
|
గుణగణాలు
|
|
1. |
సి.ఎస్. హెచ్. – 1౩/ సి.ఎస్. హేచ్ – 1౩ ఆర్ |
ఖరిఫ్, రబీ |
12- 14 |
|
బెట్టను, నల్ల కాండం కుళ్ళు తెగులును. కుంకుమ తెగులును, పేనుబంకను తట్టుకుంటుంది. ఎత్తుగా పెరుగుతుంది. చొప్ప ఎక్కువగా ఇస్తుంది. |
|
2. |
సి.ఎస్.హెచ్. 16 |
ఖరిఫ్ - మాఘీ |
1౦5- 11౦ |
15-17 |
బూజు, అకుమచ్చతెగుళ్లను తట్టుకుంటుంది. |
|
౩ |
సి.ఎస్.హెచ్. 14 |
ఖరిఫ్ |
95- 1౦౦ |
12- 1౩ |
బూజు మరియు అకుమచ్చ తెగుళ్ళని తట్టుకుంటుంది. |
|
4. |
సి.ఎస్.హెచ్. 18 |
ఖరిఫ్
|
11౦- 115 |
16- 17 |
గింజపై వచ్చే బూజు తెగులును తట్టుకుంటుంది. |
|
5. |
పి.ఎస్.వి.-1 |
ఖరిఫ్ – రబీ |
1౦5-11౦ |
1౦ – 12 |
గింజ తెలుపు, చొప్ప పశువులు తినుటకు అనుకూలంగా వుంటుంది. |
|
6 |
సి.ఎస్.వి – 15 |
ఖరిఫ్ |
11౦ |
1౦-12 |
గింజ తెలుపు, చొప్ప పశువులు తినుటకు అనుకూలంగా వుంటుంది. |
|
7 |
నంద్యాల తెల్ల జొన్న -1 (ఎస్.టి.జే.-1) |
మాఘీ, రబీ |
95-1౦౦ |
12-14 |
బెట్ట తట్టుకుంటుంది. గింజ రాలటంలో ఇబ్బంది లేక బాగా రాలుతుంది. |
|
8 |
నంద్యాల తెల్ల జొన్న -2 (ఎస్.టి.జే.-1) |
మాఘీ, రబీ |
95-1౦౦ |
12-14 |
పంట త్వరగా కోతకు వస్తుంది. గింజలు లావుగా, తెల్లగా, మెరుస్తూ వుంటాయి. గింజలు సులభంగా రాలుతాయి.
|
|
9.
|
నంద్యాల తెల్ల జొన్న -౩ (ఎస్.టి.జే.-౩), |
మాఘీ, రబీ
|
1౦౦-1౦5 |
12-14 |
చొప్పఎక్కువగా ఇస్తుంది. బెట్టకు, అకుమచ్చ తెగుల్లకు తట్టుకుంటుంది |
|
10 |
యన్-1౩ (పచ్చజొన్న) |
మాఘీ, రబీ
|
95-1౦౦ |
7-8 |
నాణ్యమైన చొప్ప ఎక్కువగా వస్తుంది. జొన్న నల్లిను, బెట్టను తట్టుకొంటుంది. |
|
11 |
యన్-14 (పచ్చజొన్న) |
మాఘీ, రబీ |
11౦-115 |
1౦-12 |
యన్-1౩ కంటే గింజలు మరియు చొప్పఎక్కువగా ఇస్తుంది. సి.ఎస్.వి. 216 ఆర్, రబీ, 11౦-115, 12-14, గింజ తెలుపు, చొప్ప ఎక్కువగా వచ్చి, నాణ్యంగా వుంటుంది. |
|
12 |
పాలెం -2
|
ఖరిఫ్ |
1౦5- 11౦. |
11-12 |
గింజ తెలుపు, చొప్ప దిగుబడి నిస్తుంది. బూజు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది |
|
1౩ |
ఎన్.టి.జె. -4 |
రబీ, మాఘీ
|
9౦-98 |
1౩-15 |
నల్ల కాండం కుళ్ళు తెగుల్లును కొంతవరకు మోవ్వచంపు ఈగ మరియు శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. |
|
14 |
యం. ౩5-1 |
రబీ, మాఘీ,
|
115-12౦ |
1౦-12 |
గింజలు, చొప్ప నాణ్యంగా వుంటాయి. |
|
15 |
సి.ఎస్.వి. 14 ఆర్. |
రబీ
|
115-12౦ |
1౦-12 |
బెట్టను, నల్లకాండం కుళ్ళు తెగులును, మొవ్వ చంపు ఈగను కొంతమేర తట్టుకుంటుంది. |
|
16 |
సి.ఎస్. హెచ్.15 ఆర్. |
రబీ |
11౦-115 |
1౩-14 |
మొవ్వ చంపు ఈగను, కాండం కుళ్ళును తట్టుకుంటుంది |
|
17 |
కిన్నెర (ఎం.జె.-278) |
మాఘీ, రబీ |
11౦-115
|
12-16 |
బెట్టను తట్టుకుంటుంది. తెలంగాణాలో అన్ని ప్రాంతాలకు అనుకూలం. |